Tuesday, 20 August 2013

Ex-Andhra Pradesh Minister's brother held in land grab case

Ex-Andhra Pradesh Minister's brother held in land grab case

Lodha® Meridian @ Hyd
Luxurious 2&3 BHK Flats near Hitec   City, Hyderabad.Rs 54 Lacs Onwards! www.Lodhagroup.com/Meridian-booknow
Ads by Google
Read more on:    Mla | Congress | Court Secunderabad | Andhra Pradesh | National News




Former Andhra Pradesh Minister and Congress MLA P Shankar Rao's brother P Dayanand was today arrested in connection with a land grabbing case. 

Police said they arrested arrested Dayanand following a complaint lodged by one Janardhan Reddy, who accused him of attempting to grab his plot measuring 163 sq yards at Gemini Colony here after taking it on lease. 

"The complainant claimed Dayanand tried to encroach upon his plot, which according to him, has a market value of Rs 60 lakh," Musheerabad Inspector Shyamsunder said. 

The former Minister's brother was produced before a local court, which sent him in 14-day judicial remand. 

Dayanand is also an accused in the Greenfields land grab case, along with his brother Rao and others.

CID investigation disclosed that Rao had abused his position as an MLA to "grab" 70 acres of land by allegedly duping the owners of housing plots in Greenfields locality. 


The MLA from Secunderabad Cantonment was arrested last month in connection with a dowry harassment case lodged against him by his daughter-in-law Vamsi Priya. 

The ruling party legislator was subsequently released after Vamsi Priya withdrew the case.

‘ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ నాటికి సొంత ఇల్లు కలిగి ఉండేటట్లు చూడటం ప్రభుత్వాల కనీస బాధ్యత’
Sakshi
Last Updated: August 19, 2013 15:25 (IST)
Advertisement
Download Sakshi App
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్కథ

ఆంధ్రప్రదేశ్

మాజీమంత్రి శంకర్రావు సోదరుడు అరెస్ట్

Sakshi | Updated: August 19, 2013 14:24 (IST)
హైదరాబాద్ : మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు సోదరుడు దయానంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూకబ్జా కేసులో ఆయనను ముషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామ్ నగర్ లోని జెమినీకాలనీలో దయానంద్ భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా  గ్రీన్‌ఫీల్డ్‌ భూకబ్జా వ్యవహరానికి సంబంధించి శంకర్రావుతో పాటు దయానంద్ కూడా ఆరోపణలు  ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఆల్వాల్‌ మండలంలోని కానాజీగూడాలో గ్రీన్‌ఫీల్డ్‌ హౌసింగ్‌ సొసైటీలో మాజీ మంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్‌రావు, ఆయన సోదరుడు నకిలీ డాక్యుమెంట్‌లు సృష్టించి దాదాపు 75 ఎకరాల భూమిని కబ్జాచేసేందుకు
యత్నించారంటూ ఆరోపణలు వచ్చాయి.

దీనిపై హై కోర్టులో దాఖలైన కేసును విచారించిన అనంతరం శంకర్రావు, ఆయన సోదరుడు దయానంద్‌తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేయా ల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఆమేరకు గత ఏడాది లో సైబరాబాద్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌ పోలీసులు శంకర్‌రావు, ఆయన సోదరుడు,మరికొంతమందిపై సెక్షన్‌ 120బి,420,367,468,506 ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. దీనిని సవాల్‌ చేస్తూ శంకర్‌రావు సోదరుడు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణపై స్టే విధించింది.

MLA’s brother held in encroachment case

TIMES NEWS NETWORK 


Hyderabad: Musheerabad police finally acted on a land encroachment case registered against the Secunderabad Cantonment MLA P Shankar Rao’s brother P Dayanand and arrested him on Monday
    In 2012, one Janardhan Reddy from Musheerabad had lodged a complaint against Dayanand, alleging that the latter had encroached upon his 163-square yard land located at Gemini Colony in Ram Nagar. Based on the evidence available, police then registered a case against Dayanand under sections 120-B (Criminal conspiracy), 406 (Criminal breach of trust), 420 (Cheating), 506 (Criminal intimidation), 509 (Outraging modesty of a woman) of the Indian Penal Code (IPC). 

    During the course of investigation, police had found that Janardhan Reddy had given the land to Dayanand on lease for a period of 10 years on which the latter had opened the office of Vishwashanti 
Press. “During the lease period, we observed that Dayanand had obtained a fake municipal number for the property in his name. Also, electricity bill for the property was being issued in his family member’s name. After gathering all evidence, we arrested Dayanand from his residence at Musheerabad on Monday. Later, he was remanded in judicial custody,” Musheerabad inspector G Shyamsundar said.

The New Indian Express

Shankar Rao's kin held for 'land grab'

By Express News Service - HYDERABAD
20th August 2013 09:51 AM
Cantonment MLA P Shankar Rao’s brother P Dayanand was on Monday arrested for trespassing into a private land and produced him before the court. The court sent him to judicial remand.
Musheerabad inspector Shyam Sunder said they arrested Dayanand following a complaint lodged by one Janardhan Reddy, who accused him of attempting to grab his plot measuring 163 sq yards at Gemininagar here after taking it on lease.
The police said Dayanand took the land belonging to Janardhan Reddy on  rent for running a printing press. However, Dayanand did not set up any press on the premises and he has been occupying the land for the last 10 years, police said.
A few months ago, Janardhan Reddy told Dayanand that he wants to sell the land. Dayanand promised him to purchase the land and sought some time to pay the amount. Even after six months have passed, Dayanand did not purchase the land.
“When Reddy asked Dayanand to buy the land if he is interested or vacate the place, the latter tried to grab the land,’’ police said.
Based on a complaint by Reddy, police registered cases under Section 406 ( criminal breach of trust), 420 (cheating), 417 (Punishment for cheating), 506 (Criminal Intimidation), 509 (Word, gesture or act intended to insult the modesty of a woman) and 120 (B) (Punishment of criminal conspiracy) and 156 (Liability of agent of owner or occupier for whose benefit riot is committed) of the IPC and arrested Dayanand.
Dayanand is also an accused in the Greenfields land grab case, along with his brother Shankar Rao and others.

శంకర్రావు తమ్ముడు అరెస్టు

Sakshi | Updated: August 20, 2013 01:16 (IST)
శంకర్రావు తమ్ముడు అరెస్టు
హైదరాబాద్‌ : ముషీరాబాద్,న్యూస్‌లైన్: భూకబ్జా, నకిలీ డాక్యుమెంట్ సృష్టించటం,చీటింగ్ కేసుల్లో మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తమ్ముడు దయానంద్‌ను ముషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరపర్చారు. కోర్టు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. సీఐ శ్యాంసుందర్, బాధితుల వివరాల ప్రకారం..రాంనగర్ జెమినీకాలనీలోని పోచమ్మ ఆలయం సమీపంలో రాధ అనే మహిళ 166 గజాల స్థలాన్ని శంకర్రావు తమ్ముడు దయానంద్‌కు గోదాం కోసం నెలకు రూ.800 చొప్పున పదేళ్లక్రితం అద్దెకిచ్చింది.

తన కూతురు పెళ్లి నిమిత్తం ఈ స్థలాన్ని అమ్ముతున్నామని, వెంటనే ఖాళీ చేయాలని దయానంద్‌ను కోరగా ఆరునెలల సమయం అడిగాడు. ఆ తర్వాత ఖాళీ చేశారు. అనంతరం రాధ, అరుణ అనే మరో మహిళకు విక్రయించింది. ఈ సమయంలో రాత్రికిరాత్రి దయానంద్ తాళాలు పగులగొట్టి స్థల యజమానురాలును అట్రాసిటీ కేసు పెడ్తానని బెదిరించి స్థలాన్ని ఆక్రమించాడు.

అంతేకాకుండా తనకు రూ.5 లక్షలివ్వాలని బెదిరించి కోర్టులో సివిల్ కేసును రాధ,ఆమె అన్న జనార్దన్‌రెడ్డిల మీద దాఖలు చేశారు. ఇంతటితో ఆగకుండా నకిలీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. మొత్తం ఈ వ్యవహారంపై రాధ,ఆమె అన్న జనార్దన్‌రెడ్డిలు సివిల్ కేసుతో పాటు క్రిమినల్ కేసును నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దయానంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మాజీమంత్రి శంకర్రావు సోదరుడు అరెస్ట్

Sakshi | Updated: August 19, 2013 14:24 (IST)
హైదరాబాద్ : మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు సోదరుడు దయానంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూకబ్జా కేసులో ఆయనను ముషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామ్ నగర్ లోని జెమినీకాలనీలో దయానంద్ భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

 ఇదిలా ఉండగా  గ్రీన్‌ఫీల్డ్‌ భూకబ్జా వ్యవహరానికి సంబంధించి శంకర్రావుతో పాటు దయానంద్ కూడా ఆరోపణలు  ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఆల్వాల్‌ మండలంలోని కానాజీగూడాలో గ్రీన్‌ఫీల్డ్‌ హౌసింగ్‌ సొసైటీలో మాజీ మంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్‌రావు, ఆయన సోదరుడు నకిలీ డాక్యుమెంట్‌లు సృష్టించి దాదాపు 75 ఎకరాల భూమిని కబ్జాచేసేందుకు యత్నించారంటూ ఆరోపణలు వచ్చాయి.

దీనిపై హై కోర్టులో దాఖలైన కేసును విచారించిన అనంతరం శంకర్రావు, ఆయన సోదరుడు దయానంద్‌తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేయా ల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఆమేరకు గత ఏడాది లో సైబరాబాద్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌ పోలీసులు శంకర్‌రావు, ఆయన సోదరుడు,మరికొంతమందిపై సెక్షన్‌ 120బి,420,367,468,506 ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. దీనిని సవాల్‌ చేస్తూ శంకర్‌రావు సోదరుడు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణపై స్టే విధించింది.

No comments:

Post a Comment

PUBLIC RESPONSE